¡Sorpréndeme!

TDP Vs BJP - MLA Vishnu Kumar Raju తో క్షమాపణలు చెప్పించుకున్న Ganta srinivas | Oneindia Telugu

2025-04-26 258 Dailymotion

TDP Vs BJP - విశాఖపట్నంలో కూటమి ఎమ్మెల్యే లు మధ్య మాటలు యుద్ధం రాజుకుంది. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు. విశాఖ ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌ లీజు విషయంలో వివాదం తనకు సమాచారం లేకుండా..కలెక్టర్‌ దృష్టికి ఎలా తీసుకెళ్తారన్న MLA గంటా ప్రశ్న. అందుబాటులో లేకపోవడం వల్లే వెళ్లానన్న విష్ణుకుమార్‌ సమాధానం. మిగతా సభ్యులైనా తన దృష్టికి తీసుకురావాలి కదా అంటూ గంటా ఫైర్. గంటా శ్రీనివాస్ కు క్షమాపణలు చెప్పిన విష్ణుకుమార్‌రాజు



TDP Vs BJP - A war of words broke out between alliance MLAs in Visakhapatnam. Former Minister and MLA Ganta Srinivasa Rao expressed his displeasure against MLA Vishnu Kumar Raju. The dispute arose over the lease issue of the Visakha Filmnagar Club. Ganta questioned how the matter was taken to the Collector's attention without informing him. Vishnu Kumar Raju responded saying he went ahead because Ganta was unavailable. Ganta fired back, saying at least the other members should have brought it to his notice. Later, Vishnu Kumar Raju apologized to Ganta Srinivasa Rao.


#Visakhapatnam #VishnuKumarRaju #GantaSrinivasaRao #VisakhaFilmnagarClub #AndhraPradesh #TDPVsBJP

Also Read

రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandrababu-announces-rs-10-lakh-ex-gratia-for-victims-of-pahalgam-terror-attack-433861.html?ref=DMDesc

జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/visakhapatnam-resident-dies-in-jammu-and-kashmir-terror-attack-433731.html?ref=DMDesc

వైసీపీకి అతిపెద్ద ఎదురుదెబ్బ..! ఊహించిన దాని కంటే దారుణంగా..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-lost-visakhapatnam-mayor-post-as-ndas-no-confidence-motion-passed-433249.html?ref=DMDesc



~HT.286~PR.358~